Thursday, December 15, 2016

Vaidehi Ashramam: wishes the newly wed couple E.Aparna & K.Ramu, Happy Married Life

సరస్వతీ నగర్ సైదాబాద్ లోని వైదేహి సేవాసమితి ద్వారా నిర్వహించబడుతున్న వైదేహి ఆశ్రమములో ఆశ్రమ బాలిక చి.ల.సౌఅపర్ణ, వివాహము చి.రాము తో 25-12-2016, శుక్రవారము రోజున 11:26 నిమిషములకు వైభవంగా జరిగినది.
శ్రీమతి. మన్సాని రమాదేవి – శ్రీ. శ్రీనివాసులు గుప్త గార్లు కన్యాదాతలుగా వ్యవహరించారు.
ఇది ఆశ్రమములో జరిగిన 32 వ ఆశ్రమ అమ్మాయి వివాహము.
వైదేహి ఆశ్రమ కమిటీసభ్యులoదరు మరియు   సుమారు 1000 మంది దాతలుఅభిమానులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిభోజనము చేసి వెళ్లారు.