Friday, March 18, 2016

Vaidehi Ashramam: Wish the newly wed couple T.Umarani & p.Vinay Kumar , HAPPY Married Life

సైదాబాద్ సరస్వతీ నగర్ లోని వైదేహి సేవాసమితి ద్వారా నిర్వహించబడుతున్న వైదేహి ఆశ్రమములో ఆశ్రమ బాలిక చి;ల.సౌ; ఉమారాణి MBA వివాహము చి;P.వినయ్ కుమార్ MBA తో ఈరోజు 11-34 నిమిషములకు వైభవంగా జరిగినది.
శ్రీమతి నడింపల్లిపరిమళ-శ్రీ ఆయుష్ గార్లు కన్యాదాతలుగా వ్యవహరించారు.వైదేహి ఆశ్రమ బంధువులు,కమిటీసభ్యులతో పాటు దాతలు. విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.R.S.S పెద్దలు శ్రీ శ్యాం జీ,దేవేందర్ జీ, ఎక్క చంద్రశేఖర్ జీ తదితరులు విచ్చేసి వధూవరులకు శుభాకాంక్షలు






తెలియచేసారు.

Saturday, March 12, 2016

Vaidehi Ashramam Wedding Invitation:



Vaidehi Ashramam delighted to invite you & family on the marriage of our ashramam child 

                Chi.Sow.T.Uma Rani , MBA  marriage
                                    With
               Chi.P.Vinay Kumar, MBA

Time: 11:34 am
Date: 18-03-2016
Venue: Vaidehi Ashramam premises

Lunch starts on 12:30 pm onwards






Wednesday, March 9, 2016

వైదేహి సేవా సమితి సంస్థ ద్వారా నడుపబడుతున్న వైదేహి మహిళా వికాస్ సమితి ఆధ్వర్యంలో వికలాంగుల హాస్టల్ లోని అమ్మాయి శ్రీలత వివాహము

వైదేహి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న వైదేహి మహిళా వికాస్ సమితి ద్వారా చంపాపేట్ లోని వికలాంగుల హాస్టల్ లోని అమ్మాయి, చి.ల.సౌ.మానస (శ్రీలత) ను హయత్ నగర్, కుంట్లూర్ నివాసి అయిన చి.ఫణి భార్గవ్ కి ఇచ్చి వివాహము కర్మన్ ఘాట్ లోని దుర్గా భవాని గుడిలో 25-02-2016 తెల్లవారుజామున 3.15 AM కి వివాహము జరిపినాము. ఈ వివాహానికి శ్రీమతి. & శ్రీ.అవ్వా సీత-రామకిషన్ రావు గార్లు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఈ వివాహానికి సమితి పెద్దలు శ్రీ.బాలకృష్ణయ్య గారు, శ్రీ.శ్రీధర్ జీ గారు, శ్రీ.మల్లిఖార్జున్ గారు, శ్రీ.ప్రకాష్ రావు గారు, శ్రీమతి.లక్ష్మి గారు, శ్రీ.భారతి దేవి గారు, శ్రీ.రాములు గారు, శ్రీ.శ్రీనివాస్ రావు గారు నూతన వధూవరులను ఆశీర్వదించినారు.

Vaidehi Mahila Vikas Samiti organizes wedding of a poor and needy young woman from Govt. differently abled hostel, champapet.



Tuesday, March 8, 2016

#Vaidehi Ashram #PledgeForParity Happy International Women's Day

Vaidehi Ashram, established by Vaidehi Seva Samithi in 1993 is working to bring the smiles with confidence on the faces of destitute girls. Vaidehi team believes that "Women plays the key role in Nation development" and Women are the creators.
On the occasion of International Women's day Vaidehi team and children wishes all the women.

Here are some women achievers  who proved that Women can do any thing.

Padamsri Warrior

Sanjuksa Parasara

Ira Singhal

Arundathi Bhattacharya

Chanda Kocchar