Sunday, August 14, 2016

Vaidehi Ashramam: wishes the newly wed couple N.Sairathna & Ramesh Patra, Happy Married Life

సరస్వతీ నగర్ సైదాబాద్ లోని వైదేహి సేవాసమితి ద్వారా నిర్వహించబడుతున్న వైదేహి ఆశ్రమములో ఆశ్రమ బాలిక చి.ల.సౌ. సాయిరత్న, B.Tech వివాహము చి.రమేశ్ పాత్ర B.Com, BCA తో 14-08-2016,ఆదివారము రోజున 10:25 నిమిషములకు వైభవంగా జరిగినది.
 శ్రీమతి బుస్సు రాజేశ్వరి -శ్రీ సుధాకర్ రెడ్డి గార్లు కన్యాదాతలుగా వ్యవహరించారు.
ఇది ఆశ్రమములో జరిగిన 31 వ ఆశ్రమ అమ్మాయి వివాహము.
 ఈ వివాహానికి  BJP తెల౦గాణ శాసన సభపక్ష నేత, & అంబర్ పేట MLA  శ్రీ. G. కిషన్ రెడ్డి గారు & M.L. శ్రీ. Dr.P. రాజేశ్వర్ రెడ్డిగారు  వైదేహి ఆశ్రమ కమిటీసభ్యులoదరు మరియు   సుమారు 1000 మంది దాతలు, అభిమానులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి, భోజనము చేసి వెళ్లారు.

No comments:

Post a Comment