Wednesday, March 9, 2016

వైదేహి సేవా సమితి సంస్థ ద్వారా నడుపబడుతున్న వైదేహి మహిళా వికాస్ సమితి ఆధ్వర్యంలో వికలాంగుల హాస్టల్ లోని అమ్మాయి శ్రీలత వివాహము

వైదేహి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న వైదేహి మహిళా వికాస్ సమితి ద్వారా చంపాపేట్ లోని వికలాంగుల హాస్టల్ లోని అమ్మాయి, చి.ల.సౌ.మానస (శ్రీలత) ను హయత్ నగర్, కుంట్లూర్ నివాసి అయిన చి.ఫణి భార్గవ్ కి ఇచ్చి వివాహము కర్మన్ ఘాట్ లోని దుర్గా భవాని గుడిలో 25-02-2016 తెల్లవారుజామున 3.15 AM కి వివాహము జరిపినాము. ఈ వివాహానికి శ్రీమతి. & శ్రీ.అవ్వా సీత-రామకిషన్ రావు గార్లు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఈ వివాహానికి సమితి పెద్దలు శ్రీ.బాలకృష్ణయ్య గారు, శ్రీ.శ్రీధర్ జీ గారు, శ్రీ.మల్లిఖార్జున్ గారు, శ్రీ.ప్రకాష్ రావు గారు, శ్రీమతి.లక్ష్మి గారు, శ్రీ.భారతి దేవి గారు, శ్రీ.రాములు గారు, శ్రీ.శ్రీనివాస్ రావు గారు నూతన వధూవరులను ఆశీర్వదించినారు.

Vaidehi Mahila Vikas Samiti organizes wedding of a poor and needy young woman from Govt. differently abled hostel, champapet.



No comments:

Post a Comment