Saturday, August 15, 2015

69th Independence day celebrations at Vaidehi Ashram for girls


వైదేహి ఆశ్రమములో 69వ స్వాతంత్ర్య  దినోత్సవ  కార్యక్రమానికి  అధ్యక్షులు గా శ్రీ . సరికొండ  కోటం  రాజు గారు  - ప్రాంత  యోగా  ప్రముఖ్, మరియు  శ్రీ .K.S.R మూర్తి  గారు, శ్రీ  పురుషోత్తం  గారు - Retd. Scientist ,శ్రీ . P .ప్రకాశ్ రావ్ గారు - ఆశ్రమ అధ్యక్షులు , శ్రీమతి భారతి దేవి  గారు అధ్యక్షులుగా విచ్చేశారు . ఈ  కార్యక్రమములో ఆశ్రమ బాలికచే  పాటలు , డ్యాన్స్  ప్రదర్సన లు ఇవ్వబడ్డాయి .  కార్యక్రమానికి  విచ్చేసిన అధ్యక్షులు మరియు ఆశ్రమ కార్యవర్గ సభ్యులు , ఇతర పెద్దల సమక్షంలో  కార్యక్రమం  ఘనంగా జరిగింది







Thursday, August 6, 2015

NRIs and Telangana Public representatives Visits Vaidehi Ashram

NRIs from Canada & USA along with B.J.P MLA Dr. Laxman visited Vaidehi Ashramam today at 11:30 pm. 
Kumari Ashritha and other women form Canada and USA also were part of the delegation to the  ashramam along with Sri. Laxman ji.

Kumari Ashritha is a dancer and has performed for the girls and spoke good words about ashramam girls. MLA Laxman spoke and offered his help to the ashramam whenever required.